In House News

123rd BABUJI BIRTHDAY AT MVP,VISAKHAPATNAM

 

 పలు ప్రదేశాల నుండి వచ్చిన అభ్యాసీలను ఔత్సాహికులను ఆహ్వానిస్తున్న ఆధ్యాత్మిక జీవన సమాజం వోలెంటీర్లు.

The volunteers of Spiritual Life Society welcoming the Abhyasis and Aspirants coming from various places.

 

దివ్య గురుదేవులు బాబూజీ మహారాజ్ వారి జన్మ దిన వేడుకల సందర్భంగా spiritual Life society vsp వారు నిర్వహించిన అవగాహనా సదస్సు లో ప్రసంగిస్తున్న శ్రీ S.R.మూర్తి గారు, హాజరయిన ఔత్సహికులు..

Shri S.R. Murthy delivering speech in the Awareness Programme organized in connection withthe Birth Day Celebrations of Divine Gurudev Babuji Maharaj by Spiritual Life Society,Visakhapatnam and the attending Aspirants.

 

  దివ్య గురువుల 123వ జన్మ దిన వేడుకలు ఆధ్యాత్మిక జీవన సమాజం(Spiritual Life society, vsp) వారలు April 29,30 మరియు మే 1వ ది 2022 నాడు జరుపుకున్న సందర్భములలో వివిధ కేంద్రాలనుండి హాజరయిన సుమారు 1200 పైన అభ్యాసీలు మరియు, అవగాహన సదస్సుకు హాజరయిన సుమారు 150 పైగా ఔత్సాహికులతో నిండిన విశాఖ నగర టీటీడీ   కళ్యాణ మంటపం లొ ధ్యాన సాధనలతో పాటు  వివిధ ఆధ్యాత్మిక అంశాలను శ్రీ S.R.murty గారు ప్రసంగించారు.

1200 Abhyasis and 150 Aspirants attended the 123 rd Birth Day Celebrations of Divine Gurudev Babuji Maharaj which were organized by the Spiritual Life Society, Visakhapatnam on 29th 30thApril and 1 st May 2022 in TTD Kalyana Mandapam and Shri S.R. Murthy spoke on various spiritual aspects besides conducting spiritual practices.

 

 

New Registration

Our Declaration

We Salute those Senior Abhyasis And Preceptors who are doing their best since 1978  in spreading the "SAHAJ MARG" to their level of understanding.

We want no name - We want to be an action without a form & fame. Through our Guru's will, the desire for Name & Fame has not yet crept into our hearts and we dare to say never will. We are instruments and he is the operator. Through these (A team of dedicated Abhyasis) He - Our Divya Gurudev Babuji Maharaj rousing the Spiritual instint in thousands of "Hearts" on this planet earth.Founder President